Saturday, 24 January 2015

MANCHI MATALU



1)  సంతోషంగా నవ్వుతూ ఉండు అప్పుడే నీచుట్టు ఉన్నవారిని        నిరుత్సహపరచవు.

2) విజయం సాధించడానికి అవసరమైనదంతా ముందే నేర్చుకో.
    నీ కున్న శక్తికి కృషి మెరుగు పడుతుంది లోపాల్ని సరిదిద్దుతుంది.

3) చిత్తశుద్ది,పట్టుదల,ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి అవసరం.

4) నువ్వు చేయగలిగిన పని ఎదుటి వారి ద్వారా చెయిoచడంలోనే         నాయకత్వంప్రతిభ ఉంది.

No comments:

Post a Comment