Friday, 9 January 2015

pillalni ela penchali

                    పిల్లల్ని ఎలా పెంచాలి?

అయిదు సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలను రాజకుమర్తేలగా అతిగారాభంగా పెంచాలి.ఆతర్వాత పదిహేను సంవత్సరాలు వచ్చేవరకు సేవకుడిలా అన్ని పనులు చెప్పి చేయించి పెంచాలి. పదహారు సంవత్సరాలు తరువాత స్నేహితుడిలాగా భావించి అన్ని విషయాలు చర్చించి వారి తప్పు చెప్పుతూ పెంచాలి. అప్పుడే వారు ప్రయోజకులువుతారు.

No comments:

Post a Comment